కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం భక్తులు పోటెత్తారు.
తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట క్యూలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోండగా, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.