తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం స్వామివారి దర్శనార్థం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం 8 గంటల్లో పూర్తవుతుండగా.. కాలినడక భక్తులకు 4 గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది.