రైళ్ల రాకపోకలకు అంతరాయం | Howrah express delayed due to technical issue | Sakshi
Sakshi News home page

రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Thu, Apr 21 2016 3:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

హౌరా ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తి గురువారం నల్లగొండ జిల్లా వంగపల్లి వద్ద నిలిచిపోవడంతో.. ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది.

యాదగిరిగుట్ట (నల్లగొండ) : హౌరా ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తి గురువారం నల్లగొండ జిల్లా వంగపల్లి వద్ద నిలిచిపోవడంతో.. ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీని వల్ల వరంగల్ జిల్లా జనగామలో గోల్కొండ రైలును గంటన్నరసేపు నిలిపివేశారు. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్పుల్ రైలును వరంగల్ వరకు కాకుండా.. ఖాజీపేట వరకే కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement