సీతారాంపురంలో భారీ అగ్నిప్రమాదం | Huge fire mishap in sitaramapuram | Sakshi
Sakshi News home page

సీతారాంపురంలో భారీ అగ్నిప్రమాదం

Published Wed, Apr 13 2016 7:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

Huge fire mishap in sitaramapuram

విజయనగరం: విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలం సీతారాంపురంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో 50 పశువుల పాకలు, 4 పూరిళ్లు, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో సుమారుగా 50 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిలినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement