భార్యపై కత్తితో దాడి.. భర్త పరారీ | Husband escapes after atempt to murder his wife | Sakshi
Sakshi News home page

భార్యపై కత్తితో దాడి.. భర్త పరారీ

Published Wed, Dec 16 2015 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

Husband escapes after atempt to murder  his wife

కాకినాడ: కట్టుకున్న భార్యపై విచక్షణ లేకుండా కత్తితో దాడిచేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఏతిమొగ ప్రాంతంలో బుధవారం వెలుగుచూసింది. కత్తితో దాడి చేయడంతో భార్య మరియమ్మ కోమాలోకి వెళ్లింది.

దాడిచేసిన అనంతరం భర్త అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement