మెడాల్‌ సేవలపై ఆరా | inquiry on MEDAL services | Sakshi
Sakshi News home page

మెడాల్‌ సేవలపై ఆరా

Aug 19 2016 1:14 AM | Updated on Sep 4 2017 9:50 AM

మెడాల్‌ సేవలపై ఆరా

మెడాల్‌ సేవలపై ఆరా

చిల్లకూరు: ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిపై ఏర్పాటు చేసి రక్త సేవల విభాగం(మెడాల్‌) సేవలపై డిప్యూటీ డీఎం హెచ్‌ఓ ఈదూరు సుధాకర్‌ తనిఖీ చేశారు.

 
 చిల్లకూరు: ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిపై ఏర్పాటు చేసి రక్త సేవల విభాగం(మెడాల్‌) సేవలపై డిప్యూటీ డీఎం హెచ్‌ఓ ఈదూరు సుధాకర్‌ తనిఖీ చేశారు. సాక్షి ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో గురువారం వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్త నమూనాలను అందజేసి ఫలితాలను ఎప్పుడు అందిస్తారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గూడూరు ఏరియా ఆసుపత్రి, చిల్లకూరు ఆరోగ్య కేంద్రాల్లోని మెడాల్‌ విభాగాలను తనిఖీ చేశానని, పొరపాట్లు చేయకూడదని సిబ్బందికి సూచించామన్నారు. అనవసరమైన పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట చిల్లకూరు వైద్యులు ఏడుకొండలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement