పోలవరం కాలువలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి | Inter student lying dead in POLAVARAM canal | Sakshi
Sakshi News home page

పోలవరం కాలువలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి

Published Thu, Aug 25 2016 4:14 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Inter student lying dead in POLAVARAM canal

పోలీవరం కాలువలో పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పులవారి గూడెం వద్ద గురువారం చోటుచేసుకుంది. పెదవేగికి చెందిన అర్చన(17) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ప్రమాదవ శాత్తు పోలవరం కుడి కాలువలో పడి మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికితిశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement