స్టీల్‌ ప్లాంట్‌ జూనియర్‌ ట్రైనీ ఫలితాల విడుదల | junior trainee results out | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ జూనియర్‌ ట్రైనీ ఫలితాల విడుదల

Published Thu, Aug 11 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

junior trainee results out

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ జూనియర్‌ ట్రైనీ పోస్టుల ఫలితాలను విడుదల చేశారు. 366 జూనియర్‌ ట్రైనీ పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత పరీక్ష నిర్వహించారు. తుది జాబితాను వైజాగ్‌స్టీల్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17 నుంచి 30 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement