ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం విజయవాడలో డిమాండ్ చేశారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం విజయవాడలో డిమాండ్ చేశారు. కరవుతో రాయలసీమలోని గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఆప్కో వస్త్రాల సరఫరాలో రూ. 100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని రామకృష్ణ ఆరోపించారు.