11న కాపు కార్పొరేషన్‌ పథకాలపై అవగాహన సదస్సు | kaapu corparation meeting | Sakshi
Sakshi News home page

11న కాపు కార్పొరేషన్‌ పథకాలపై అవగాహన సదస్సు

Published Tue, Aug 9 2016 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

kaapu corparation meeting

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ కాపు కార్పొరేషన్‌ ద్వారా అందిం^è నున్న పలు పథకాలపై ఈ నెల 11న ఉదయం 11 గంటలకు డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు బీసీ కార్పొరేషన్‌ ఈడీ బి.శ్రీహరిరావు లె లిపారు. ఈ సదస్సులో స్కిల్‌ డవలెప్‌మెంటు, విద్యోన్నతి పథకాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కాపు, తెలగ, ఒంటరి కులం, బలిజ కులస్తులు హజరు కావాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement