26న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు | kabaddi competetions on 26th | Sakshi
Sakshi News home page

26న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

Published Fri, Oct 21 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

kabaddi competetions on 26th

గుంతకల్లు టౌన్‌ : హజరత్‌ సయ్యద్‌ మస్తాన్‌వలి ఉరుసు  సందర్భంగా ఈ నెల 26 న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కర్ణ, జయరామ్, అలీ  ఓ ప్రకటనలో తెలిపారు. పాతగుంతకల్లులోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ క్రీడామైదానంలో   పోటీలు ఉంటాయి. పాల్గొనదలచిన వారు 81424 33521, 9666255079 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించి 25  లోపు తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని, విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement