మరోసారి గిన్నిస్ బుక్లో.. తాపేశ్వరం లడ్డూ | 'Laddu' weighing over 8,000 kg sets Guinness Record in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరోసారి గిన్నిస్ బుక్లో.. తాపేశ్వరం లడ్డూ

Published Mon, Dec 28 2015 7:43 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

మరోసారి గిన్నిస్ బుక్లో.. తాపేశ్వరం లడ్డూ - Sakshi

మరోసారి గిన్నిస్ బుక్లో.. తాపేశ్వరం లడ్డూ

తూర్పు గోదావరి: 8వేల కిలోల ఖైరతాబాద్ లడ్డూను తయారు చేసిన భక్తాంజనేయ స్వీట్స్ ఈ ఏడాది గిన్నీస్ బుక్లో చోటు సంపాదించింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం లడ్డూ ఐదోసారి గిన్నీస్ బుక్‌ రికార్డులో చోటు సంపాదించినట్లయింది. భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేసే తాపేశ్వరం లడ్డూ 2011 సంవత్సరం నుంచి వరుసగా గిన్నీస్ బుక్లో చోటు సంపాదించి ఐదోసారి రికార్డు సాధించిన లడ్డూగా అరుదైన రికార్డు కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement