మట్టిపెళ్లలు విరిగి పడి ఉపాధి కూలీ మృతి | Landslide kills employment guarantee scheme laborer | Sakshi
Sakshi News home page

మట్టిపెళ్లలు విరిగి పడి ఉపాధి కూలీ మృతి

Published Wed, May 25 2016 9:01 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Landslide kills employment guarantee scheme laborer

వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం గాదెగూడూరు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాకనూరు వెంకటలక్ష్మమ్మ (55) బుధవారం ఉదయం ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పూడికతీత పనులకు వెళ్లింది. మట్టి పెళ్లలు విరిగి ఆమెపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement