డీఎస్పీ ఆదినారాయణ నేతత్వంలో పోలీసు బందోబస్తు
మండల పరిధిలోని లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. శుక్రవారం లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వి.గోపాలకష్ణ ఆధ్వర్యంలో నిందితులను విచారించారు. తదుపరి కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం నాటి విచారణకు 79 మంది నిందితులకు 75 మంది హాజరయ్యారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. రాజాం సీఐ యు.శేఖర్‌బ
వంగర : మండల పరిధిలోని లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. శుక్రవారం లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వి.గోపాలకష్ణ ఆధ్వర్యంలో నిందితులను విచారించారు. తదుపరి కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం నాటి విచారణకు 79 మంది నిందితులకు 75 మంది హాజరయ్యారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. రాజాం సీఐ యు.శేఖర్‌బాబు, పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.