ఆటోను ఢీకొట్టిన లారీ: యువకుడి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన లారీ: యువకుడి మృతి

Published Tue, Sep 20 2016 3:28 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Man dies in road accident

రామాపురం (వైఎస్సార్ జిల్లా) : రామాపురం జాతీయరహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వస్థలం రామాపురం మండలం సుద్ధమళ్ల గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement