వైద్య విద్యార్థినిపై హెచ్వోడీ అత్యాచారం | medical student raped by doctor sandeep | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థినిపై హెచ్వోడీ అత్యాచారం

Published Sat, Aug 13 2016 8:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

medical student raped by doctor sandeep

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్లో దారుణం చోటు చేసుకుంది. వైద్య విద్యార్థినిపై రిమ్స్ సాధారణ వైద్య విభాగం హెచ్వోడీ డాక్టర్ సందీప్ అత్యాచారం చేశారు. ఆ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement