ఇంటి‘వలస’ | Migration trail in medak | Sakshi
Sakshi News home page

ఇంటి‘వలస’

Published Sat, Feb 20 2016 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ఇంటి‘వలస’

ఇంటి‘వలస’

పొట్టకూటికి ఇల్లు, వృద్ధులు, పిల్లల్ని వదిలి వెళ్లిన వారంతా తిరిగి ఇంటిముఖం పట్టారు. కంగ్టి మండలంలోని ఆరు వేల మందికిపైగా కూలీలు బోధన్, కామారెడ్డి,మాగి, సంగారెడ్డి , మెదక్ చెరకు కర్మాగారాల పరిధిలోని చెరకు నరికే పనులకు వెళ్లారు. గత సెప్టెంబరులో వలసబాట పట్టిన వీరంతా శుక్రవారం తిరిగి ఒక్కొక్కరే ఇంటిముఖం పట్టారు. ఎడ్లబండ్లపై సరంజామా సర్దుకుని స్వగ్రామాలకు చేరారు.       - కంగ్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement