హిందూపురం
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయిక ఓ కన్నతల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ముద్దిరెడ్డిపల్లెలో ఆదివారం జరిగింది. అనారోగ్యం కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణం చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కూతురి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
Published Sun, Sep 18 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement
Advertisement