పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి | mother feed impartent for child | Sakshi
Sakshi News home page

పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి

Published Wed, Aug 3 2016 10:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి

పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి

కోదాడరూరల్‌): పుట్టిన బిడ్డకు గంట లోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలని డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి అంగన్‌వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా కొమరబండలో కూడ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ సంపెట రవిగౌడ్, ఎంపీటీసీ సభ్యులు బత్తుల వెంకటేశ్వర్లు, కె.ఆదిలక్ష్మి, కె.పద్మజ, కె.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement