మదనపల్లె మండలం తట్లివారిపల్లెకు చెందిన శ్యామలమ్మకు ఇద్దరు కుమార్తెలు.
మదనపల్లె మండలం తట్లివారిపల్లెకు చెందిన శ్యామలమ్మకు ఇద్దరు కుమార్తెలు. అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు తన కుమార్తెలను ప్రేమపేరుతో వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
వారు చర్యలు తీసుకోలేదనీ, గ్రామ పెద్దలకు చెబితే పంచాయతీ పెట్టి వదిలేశారని దీంతో శ్యామలమ్మ మానసిక ఆందోళనకు గురై పురుగుల మంది తాగి బలవన్మరణానికి పాల్పడింది.