పెట్ట కొంచెం.. ప్రేమ ఘనం | mother love | Sakshi
Sakshi News home page

పెట్ట కొంచెం.. ప్రేమ ఘనం

Published Wed, Aug 17 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

పెట్ట కొంచెం.. ప్రేమ ఘనం

పెట్ట కొంచెం.. ప్రేమ ఘనం

‘అమ్మంటే అంతులేని సొమ్మురా..అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా..అమ్మ మనసు అమతమే చూడరా..అమ్మ ఒడిలోనేస్వర్గమే ఉందిరా’ అని ఓ సినీ కవి తల్లిప్రేమను వర్ణించాడు. నిజమే ఈ చిత్రం చూస్తే అలానే అనిపిస్తుంది. దేవుడు ప్రతి చోటా ఉండలేడు కాబట్టే  తల్లిని సృష్టించాడంటారు. మానవులతో పాటు,సకాల జీవరాసులకు అమ్మ ఒడిలోనే స్వర్గం చూస్తాయి.  గాలివానకు కించుమండ గ్రామంలో ఓ కోడి తన గారాలబిడ్డలను ఇలా రెక్కలచాటున అక్కున చేర్చుకుంది. వాటి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డని చెప్పకనే చెప్పింది.                    –హుకుంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement