మాదాపూర్‌లో చే'నేత'.. | mp kavitha visited chenetha exhibition in madhapoor | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో చే'నేత'..

Published Sun, Sep 18 2016 11:00 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

మాదాపూర్‌లో చే'నేత'.. - Sakshi

మాదాపూర్‌లో చే'నేత'..

మాదాపూర్‌: ‘సంఘం ది వీవింగ్‌ జర్నీ’ చేనేత వస్త్రప్రదర్శన మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌లో ఆదివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనను ఎంపీ కవిత ప్రారంభించారు. డీకే ఆరుణ, పురందేశ్వరి ఈ ప్రదర్శనను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డి, పింకిరెడ్డి, ఉమారెడ్డి, నాగ సుశీల, రజనీ యార్లగడ్డ, పలువురు డిజైనర్లు పాల్గొన్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement