ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం | narrow-escape-for-tdp-mp-galla-jayadev | Sakshi
Sakshi News home page

ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం

Published Fri, Apr 29 2016 12:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం - Sakshi

ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. దీంతో ఆయనకు స్పల్ప గాయాలైనట్టు సమాచారం. గల్లా జయదేవ్ కు వెంటనే ప్రధమ చికిత్స అందించారు. గుంటూరు లో ఓ హోటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement