ఎంపీ గల్లా జయదేవ్ కాన్వాయ్లో ప్రమాదం | Narrow escape for tdp MP galla jayadev | Sakshi
Sakshi News home page

ఎంపీ గల్లా జయదేవ్ కాన్వాయ్లో ప్రమాదం

Published Sat, Feb 27 2016 2:41 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఎంపీ గల్లా జయదేవ్ కాన్వాయ్లో ప్రమాదం - Sakshi

ఎంపీ గల్లా జయదేవ్ కాన్వాయ్లో ప్రమాదం

గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది.  శనివారం గుంటూరు జిల్లా పేరిచర్ల వద్ద ఆయన కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అయిదు వాహనాలు స్వల్వంగా ధ్వంసం అయ్యాయి. మేడికొండూరులో ఓ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement