హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు | nation level volleyball games | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు

Published Thu, Jan 12 2017 9:55 PM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM

హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు - Sakshi

హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు

నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయి అండర్‌–17 బాలికల, బాలుర వాలీబాల్‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అంతర్జాతీయ న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్‌ పోటీలను పర్యవేక్షించారు. ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, క్రీడా నిర్వాహక కార్యదర్శి ఎ.సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement