
మాక్స్‌లో కొత్త కలెక్షన్లు
సోమాజిగూడ: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాక్స్ ఫ్యాషన్స్ సోమాజిగూడలోని స్టోర్‌లో బుధవారం కొత్త కలెక్షన్లను ఆవిష్కరించింది. ఇందులో మోడల్స్ విభిన్న వస్త్రాలను ధరించి తళుక్కుమన్నారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో సరికొత్త వస్త్ర శ్రేణి అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.