వడదెబ్బతో వృద్ధుడి మృతి | old man dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధుడి మృతి

Published Thu, Apr 20 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

old man dies of sun stroke

అగళి (మడకశిర) : అగళి మండలం రామనపల్లిలో తపాలా శాఖకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి రుద్రప్ప(65) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఎండవేడిమితో కాళ్లు, చేతుల్లో బొబ్బలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం కూడా పనులు చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అక్కడే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement