ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య | old man suicide with economical problems | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య

Published Wed, Jul 20 2016 10:29 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య - Sakshi

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య

ఆత్మకూరు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్త్యాలపల్లికి చెందిన మంద పోషయ్య(60)కు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. విషయాన్ని గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు, మృతుడి భార్య సూరమ్మ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement