25 నుంచి ‘ఓపెన్‌’ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ | open degree practicals on 25th | Sakshi
Sakshi News home page

25 నుంచి ‘ఓపెన్‌’ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌

Published Wed, Feb 22 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

open degree practicals on 25th

అనంతపురం రూరల్‌ : అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎస్సీ డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 25 నుంచి  ఆర్ట్స్‌ కళాశాలలో  ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రంగస్వామి  ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 2 వరకు జూవాలజీ, మార్చి3 నుంచి 8 వరకు బోటనీ, మార్చి 9 నుంచి 14 వరకు కెమెస్ట్రీ, మార్చి15 నుంచి 20వరకు ఫిజిక్స్‌ ప్రాక్టికల్స్‌   ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement