పైలా నరసింహయ్య అరెస్టు | paila narasimhaiah arrest | Sakshi
Sakshi News home page

పైలా నరసింహయ్య అరెస్టు

Published Wed, Jun 21 2017 10:50 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

paila narasimhaiah arrest

తాడిపత్రి టౌన్‌ : తాడిపత్రికి చెందిన పైలా నరసింహయ్యను బుధవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. స్థానిక సంజీవనగర్‌లో గత నెల 15న ప్రతాప్‌యాదవ్‌, పైలా నరసింహయ్య ఘర్షణ పడిన విషయం విదితమే. ఈ కేసులో పైలాను అరెస్టు చేసినట్లు వివరించారు. అనంతరం స్థానిక కోర్టులో హజరుపరచినట్లు సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement