సగ్గూరులో సైకో సూదిగాడు కలకలం | physico hulchul in sagguru in krishna district | Sakshi
Sakshi News home page

సగ్గూరులో సైకో సూదిగాడు కలకలం

Published Tue, Sep 15 2015 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

physico hulchul in sagguru in krishna district

విజయవాడ : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గూరులో మంగళవారం సైకో సూదిగాడు కలకలం సృష్టించాడు. స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని ఆగిరిపల్లి పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడి బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకుని... తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అతడి బ్యాగులో ఇంజక్షన్లు, సూదులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అదుపులోకి తీసుకున్న యువకుడు మతిస్థిమితం లేనట్లుగా మాట్లాడుతున్నాడని పోలీసులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement