ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు.
నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామనడం దారణమని ఆయన వ్యాఖ్యానించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సాధించుకుని తీరుతామని పోచారం స్పష్టం చేశారు.