750కిలోల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | police caught 750 kg pds rice | Sakshi
Sakshi News home page

750కిలోల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Published Sat, Jul 23 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

police caught 750 kg pds rice

దామరచర్ల
 దామరచర్ల మండలం వాడపల్లి లారీ యార్డు దగ్గర పోలీస్‌లు శనివారం 750 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. దామరచర్ల మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ బియాన్ని ఆంధ్రాప్రాంతం వైపు ఆటోల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు వాడపల్లి ఎస్‌.ఐ చరమందరాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement