‘పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచాలి’ | police constable candidates dharna for age limit in recruitment | Sakshi
Sakshi News home page

‘పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచాలి’

Published Mon, Aug 8 2016 12:54 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

police constable candidates dharna for age limit in recruitment

ఏలూరు: పోలీసు నియామకాల్లో వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందని.. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా నియామకాల్లో ఐదేళ్లు సడలింపు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకన్న నిరుద్యోగులు వయోపరిమితి పెంచాలని నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అభ్యర్థులు అదుపులోకి తీసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement