జహీరాబాద్‌లోని భరత్‌నగర్ కాలనీలో గురువారం పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్‌లోని భరత్‌నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ తనిఖ్లీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలతో పాటు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.