ఎమ్మెల్సీ గేయానంద్ దీక్ష భగ్నం | Police Forcibly stops geyanand fast and Shifting to hospital | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ గేయానంద్ దీక్ష భగ్నం

Published Wed, Sep 21 2016 1:21 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Police Forcibly stops geyanand fast and Shifting to hospital

అనంతపురం : ఎమ్మెల్సీ గేయానంద్ దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు గేయానంద్ నిరాకరించారు. ఖాళీగా ఉన్న 510 వైద్య పోస్టులతోపాటు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ... గేయానంద్ దీక్షకు దిగన విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement