పేకాట స్థావరంపై పోలీసుల దాడి | Police Raids On Playing Cards Clubs At Nizamabad | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Published Sun, May 15 2016 7:37 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Police Raids On Playing Cards Clubs At Nizamabad

సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామిరెడ్డి గ్రామంలో  పేకాట ఆడుతున్న స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాటాడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి సుమారు రూ.5 వేల నగదు, 8 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement