'టీఆర్ఎస్ సర్కార్కు అలవాటైపోయింది' | ponnam prabhakar takes on trs govt | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ సర్కార్కు అలవాటైపోయింది'

Published Tue, Sep 27 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

'టీఆర్ఎస్ సర్కార్కు అలవాటైపోయింది'

'టీఆర్ఎస్ సర్కార్కు అలవాటైపోయింది'

కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. మంచి జరిగితే ప్రభుత్వం గొప్పతనం... నష్టం జరిగితే గత ప్రభుత్వాల అసమర్థల అనడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందని టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డారు. మిడ్ మానేరుపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్బంగా టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మిషన్ కాకతీయ పేరుతో అవినీతి జరుగుతుందని పొన్నం విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement