పోస్టల్‌ ఉద్యోగి అప్పారావు అరెస్ట్‌ | postal employee arrest | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఉద్యోగి అప్పారావు అరెస్ట్‌

Published Tue, Oct 4 2016 2:28 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

postal employee arrest

జిన్నూరు (పోడూరు) : జిన్నూరు సబ్‌ పోస్టాఫీసులో డిపాజిట్‌ సొమ్ములు స్వాహా చేసిన  కేసులో నిందితుడైన పోస్టల్‌ ఉద్యోగి కె.అప్పారావును సోమవారం అరెస్ట్‌ చేసి పాలకొల్లు జెఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచినట్టు ఎస్‌ఐ డి.ఆదినారాయణ తెలిపా రు. డిపాజిట్‌ సొమ్ములు స్వాహాపై పోస్టల్‌ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement