విద్యుత్ వినియోగ దారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 8న తుక్కాపూర్‌లో జిల్లా సదస్సును నిర్వహించానున్నట్లు ట్రాన్స్‌కో ఎస్సీఈ సధానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యుత్ వినియోగ దారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను ఈనెల 8న తుక్కాపూర్‌లో విద్యుత్ వినియోగ దారుల జిల్లా సదస్సును నిర్వహించానున్నట్లు ట్రాన్స్‌కో ఎస్సీఈ సధానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంలకు తుక్కాపూర్‌లో నిర్వమించే విద్యుత్ వినియోగదారుల సదస్సులో పలు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వినియోగ దారులు అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫారలో అంతరాయము, చార్జీల హెచ్చు తగ్గులు, మిటర్ల సమస్యలు, కోత్త సర్వీసు జారీ చేయడంలో జాప్యం వంటీ సమస్యలను ఈ సదస్సులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.