నేటి ప్రజావాణి రద్దు | prajavani cancelled | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Published Sun, Sep 18 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

prajavani cancelled

కాకినాడ సిటీ :
కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన డయల్‌ యువర్‌ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు రద్దు చేసినట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ప్రత్రికలకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల జరిగిన ఈ మార్పును ప్రజలు, అర్జీదారులు గమనించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement