గేదె గొంతులో ఇరుకున్న తాటిముట్టెలు | problem in buffello throt | Sakshi
Sakshi News home page

గేదె గొంతులో ఇరుకున్న తాటిముట్టెలు

Published Wed, Jul 20 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

గేదె గొంతులో ఇరుకున్న తాటిముట్టెలు

గేదె గొంతులో ఇరుకున్న తాటిముట్టెలు

 
చేజర్ల : మండలంలోని గాలిపాళెంలో కామాటి వెంకటేశ్వర్లుకు చెందిన గేదె తాటిముట్టెలు తినింది. అయితే అవి  గొంతు భాగంలో ఇరుక్కుపోయాయి. దీంతో అది అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. మంగళవారం గుర్తించిన యజమాని వెంటనే చేజర్ల పశువైద్యులు డాక్టర్‌ మురళీకష్ణారెడ్డి, పెళ్లేరు పశువైద్యులు డాక్టర్‌ Mýష్ణమోహన్‌లకు సమాచారం అందించారు. వారొచ్చి కొనప్రాణంతో ఉన్న గేదెకు మూడుగంటల పాటు శస్త్ర చికిత్స చేసి తాటిముట్టెలను బయటకు తీశారు. దీంతో గేదెకు ప్రాణాపాయం తప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement