ఆలయం వద్ద పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు
శ్రీవారి సేవలో పుదుచ్చేరి సీఎం
Published Tue, Sep 20 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
సాక్షి, తిరుమల: పుదుచ్చేరి సీఎం వీ.నారాయణస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజాము తోమాల సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ డెప్యూటీఈవో హరీంద్రనాథ్ ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
20టీఎంఎల్08–
Advertisement
Advertisement