పనులు వేగంగా పూర్తి చేయండి | Puskara ghat obeservation | Sakshi
Sakshi News home page

పనులు వేగంగా పూర్తి చేయండి

Published Sun, Jul 24 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

Puskara ghat obeservation

విజయపురి సౌత్‌: పుష్కరఘాట్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. విజయపురి సౌత్‌లోని దేశాలమ్మ గుడి, కృష్ణవేణి ఘాట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. ఈ మేరకు డీఈ Ðð ంకటేశ్వరరావును పనులపై ప్రశ్నించారు. భక్తులకు  వసతుల కల్పనలో రాజీ పడొద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement