చేజర్లలో చిరుజల్లులు
Published Sun, Jul 17 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
చేజర్ల : మండలంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గతవారం రోజుల నుంచి తీవ్ర ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్లపడటంతో ఉపశమనం పొందారు.
సాగరంలో..
సోమశిల : అనంతసాగరం మండలంలో ఆదివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. అనంతసాగరం, కొత్తపల్లి, రేవూరు, శంకరనగర్ గ్రామాల్లో విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మెట్టరైతుల్లో ఆశలు చిగురించాయి.
Advertisement
Advertisement