
గి'రాఖీ'
చింతల్, ముషీరాబాద్: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగకు నగరం సిద్ధమవుతోంది. విభిన్న రంగులు, వినూత్న రూపాల్లో రాఖీలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు మహిళలు, చిన్నారులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వీటితో పాటు సరికొత్త రకాల బహుమతులు కనువిందు చేస్తున్నాయి.