గురుజాడ పురస్కారానికి పుల్లా రామాంజి | ramanji selected for gurajada award | Sakshi
Sakshi News home page

గురుజాడ పురస్కారానికి పుల్లా రామాంజి

Published Fri, Sep 16 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

ramanji selected for gurajada award

మద్దికెర (పెరవలి): గురుజాడ ఫౌండేషన్‌ (అమెరికా) ఆధ్వర్యంలో ప్రదానం చేసే రాష్ట్రస్థాయి తెలుగు పురస్కారం – 2016కు మద్దికెర మండలం పెరవలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడి పుల్లా రామాంజి ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో పద్యాలు రాయడంతో పాటు భాష అభివద్ధికి చేసిన  కషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈనెల 18న హైదరాబాద్‌లో గురుజాడ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్‌ చేతులమీదుగా పురస్కారం అందుకోనున్నట్లు పుల్లారామాంజి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement