ఎమ్మెల్యేపై మాజీమంత్రి రామసుబ్బారెడ్డి ఫైర్ | ramasubbareddy fires on aadinarayana reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై మాజీమంత్రి రామసుబ్బారెడ్డి ఫైర్

Published Fri, Jan 1 2016 8:28 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

ramasubbareddy fires on aadinarayana reddy

వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. వియ్యంకుడు కేశవరెడ్డి చేసిన రూ 850 కోట్ల అప్పును తప్పుదోవ పట్టించడానికే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబం ద్వారా బతికిన ఆదినారాయణ ఇప్పుడు ఆ కుటుంబానికే వెన్నుపోటు పొడుస్తున్నారని రామసుబ్బారెడ్డి విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement