17,18 తేదీల్లో ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు | ratification interviews in jntu | Sakshi
Sakshi News home page

17,18 తేదీల్లో ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు

Published Tue, May 16 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

ratification interviews in jntu

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో పని చేసే అధ్యాపకులకు ఈ నెల 17,18 తేదీల్లో ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అకడమిక్‌ అండ్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఆచార్య చెన్నారెడ్డి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 17న ఫార్మసీ అధ్యాపకులకు, 18న ఎంబీఏ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement