8 నుంచి రాకపోకల పునరుద్ధరణ
విజయవాడ(రైల్వేస్టేషన్): విజయవాడ-విశాఖ-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(12718-12717)ను ఈ నెల 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 8 నుంచి రైలు రాకపోకలు యథావిధిగా ఉంటాయని చెప్పారు. తుని రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారుల చేతిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దహనమైన విషయం విదితమే.
7 వరకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
Published Fri, Feb 5 2016 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement